4th class March 10

 4th class March 10


సరళ పదాలు 10 రాయండి


మీ తరగతికి వస్తున్న టీచర్లు పేర్లు రాయండి


మీకు తెలిసిన ఏవైనా 8 కూరగాయల పేర్లు రాయండి


భూతకాలం అంటే ఏమిటి ఒక ఉదాహరణ రాయండి


మీకు తెలిసిన 5 భారతీయుల మహనీయుల పేర్లు రాయండి


త్రివర్ణ పతాకం అంటే ఏమిటి


జెండాలో ఎన్ని రంగులు ఉంటాయి? వాటి పేర్లు రాయండి


భారతదేశం జాతీయ గీతం ఏమిటి దానిని ఎవరు రచించారు


బతుకమ్మ ఎక్కడ జరుపుకుంటారు ఎన్ని రోజులు జరుపుకుంటారు


ఒక సంవత్సరానికి ఎన్ని నెలలు వాటి పేర్లు


సర్వనామం అంటే ఏమిటి ఒక ఉదాహరణ రాయండి


రవీంద్రనాథ్ ఠాగూర్ అందుకున్న పురస్కారం ఏమిటి


జోష్నా కుటుంబంలో ఎవరెవరున్నారు


రామలింగని తెలివికి రాజుగారు ఏం చేశారు


క్రియా అంటే ఏమిటి ఎన్ని రకాలు వాటి పేర్లు


కాలమును ఎన్ని రకాలు వాటి పేర్లు


స్వాతంత్రియం భారతదేశానికి ఎప్పుడు వచ్చింది

0 Comments